Kitchen Hacks: కిచెన్ వేస్టేజ్‌ని వేస్ట్ చేయకండి.. చాలా లాభాలు ఉన్నాయండోయ్!

|

Feb 13, 2024 | 1:45 PM

కిచెన్‌లో చాలా వేస్టేజ్ ఉంటుంది. చాలా మంది ఈ వ్యర్థాలను బయట పడేస్తూ ఉంటారు. కిచెన్ వేస్టేజ్‌ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఎలా అని అనుకుంటున్నారా. ఆ సింపుల్ చిట్కాలు మీకోసమే చూసేయండి. కూరగాయలకు, పండ్లకు చెక్కు తీస్తూ ఉంటారు. వీటిల్లో బీరకాయలు కూడా ఉంటాయి. కొంత మందికి ఓపిక ఏంటే ఆ బీర..

1 / 5
కిచెన్‌లో చాలా వేస్టేజ్ ఉంటుంది. చాలా మంది ఈ వ్యర్థాలను బయట పడేస్తూ ఉంటారు. కిచెన్ వేస్టేజ్‌ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఎలా అని అనుకుంటున్నారా. ఆ సింపుల్ చిట్కాలు మీకోసమే చూసేయండి.

2 / 5
కూరగాయలకు, పండ్లకు చెక్కు తీస్తూ ఉంటారు. వీటిల్లో బీరకాయలు కూడా ఉంటాయి. కొంత మందికి ఓపిక ఏంటే ఆ బీర తొక్కల్ని కూడా పచ్చడి చేస్తారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే బీర తొక్కలో చాలా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ వీటిని పడేయకుండా సూప్ చేసుకోండి.

3 / 5
అంతే కాకుండా కొన్ని రకాల పండ్ల తొక్కలతో చట్నీ లేదా జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలు వంటలు కూడా ఉన్నాయి. నారింజ, నిమ్మ కాయ వేస్టేజ్‌ వంటి వాటితో కొవ్వొత్తులను కూడా తయారు చేయవచ్చు.

4 / 5
అలాగే కట్ చేసిన కూర గాయలు, ఉల్లిపాయ తొక్కలు, కుళ్లిపోయిన పండ్లు, పాడైపోయిన కోడి గుడ్లు వీటిని అస్సలు పడేయకండి. ఎందుకంటే వీటిని మీ ఇంట్లోని మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అవి కూడా చక్కగా ఎదుగుతాయి.

5 / 5
అలాగే కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కల్ని పడేయకుండా పశువులకు మేతలా కూడా పెట్టొచ్చు. అంతే కాదండోయ్ వేస్టేజ్‌లో నిమ్మ, నారింజ తొక్కలు ఉంటే వాటితో గిన్నెలు కూడా శుభ్రం పరచుకోవచ్చు.