Skin Cancer: మీ చర్మంలో ఈ తేడాలు కనిపిస్తే.. ఆలోచించకుండా డాక్టర్ని కలవండి..

క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ వ్యాధి అంత త్వరగా బయట పడదు. వ్యాధి ముదిరి పోయాక కానీ బయట పడటం లేదు. దీంతో చికిత్స లేటు అయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ స్కిన్ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. శరీరంలో ఏ భాగంలో అయినా సోకవచ్చు. చర్మ క్యాన్సర్‌ని కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. ‌ఇలా ముందుగానే గుర్తించడం..

|

Updated on: Jun 22, 2024 | 6:04 PM

క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ వ్యాధి అంత త్వరగా బయట పడదు. వ్యాధి ముదిరి పోయాక కానీ బయట పడటం లేదు. దీంతో చికిత్స లేటు అయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ కూడా ఒకటి.

1 / 5
ఈ స్కిన్ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. శరీరంలో ఏ భాగంలో అయినా సోకవచ్చు. చర్మ క్యాన్సర్‌ని కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. ‌ఇలా ముందుగానే గుర్తించడం వల్ల సరైన చికిత్స తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
చర్మంపై పులిపిరి లేదా ఎండిపోయిన పొలుసు లాంటివి ఏర్పడతాయి. ఇవి ఒక రెండు నెలలకు మించి ఎక్కువ రోజులు ఉంటే దాన్ని చర్మ క్యాన్సర్‌గా చెప్పొచ్చు.

3 / 5
అలాగే గోరు కింద నల్లటి మచ్చలు, ఎంతకూ తగ్గని రక్తం కురుపులు, అర చేతులు, పాదాలపై ఎక్కువగా కనిపించే గోధుమ రంగు మచ్చలు లాంటివి క్యాన్సర్‌కు ముందు కనిపించే లక్షణాలుగా చెప్పొచ్చు.

4 / 5
ఇవి ముందుగానే మీ చర్మంపై కనిపిస్తే వెంటనే ఆలోచించకుండా వైద్యుల్ని కలవడం మంచిది. ఇలా చేయడం వల్ల త్వరగా చికిత్సతో బయట పడొచ్చు. ఎలాంటి స్కిన్ క్యాన్సర్‌ని అయినా తొలిదశలోనే తగ్గించుకోవచ్చు.

5 / 5
Follow us
Latest Articles
కల్కి సినిమా ఒక కళాఖండం అంటూ అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్లు

పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే..

నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా

టెస్టులు చేసి బిత్తరపోయిన డాక్టర్లు.. అతని గొంతు లోపల

మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు

పచ్చి వెల్లుల్లి మంచిది కదా అని తిన్నారంటే చిక్కుల్లో పడటం ఖాయం

మామిడి టెంకలు పడేస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి

రాత్రుళ్లు చెమటలు పడుతున్నాయా.? ఈ సమస్యలు కావొచ్చు..

జవహర్‌ నవోదయలో ర్యాగింగ్‌ భూతం.. ఐదుగురు విద్యార్థులు సస్పెండ్‌

ఇదేందిరా సామి.. బాలుడి డ్రాయర్‌లోకి దూరిన పాము.. కట్ చేస్తే

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.

సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.

భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF

TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..

స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త

పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.

గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..

ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!

తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.

వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!