Heat Stroke: వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ ఆహారాలు తినిపించాలి.. అవెంటంటే..
వేసవిలో పిల్లలు ఎక్కువగా వడదెబ్బకు గురవుతుంటారు. ఎండలో ఆడుకోవడం.. వేడి గాలులకు గురికావడం వలన హీట్ స్ట్రోక్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా.. పిల్లలను హీట్ స్ట్రోక్ నుంచి రక్షించాలంటే వారికి పోషకాహరాన్ని ఇవ్వాలి. వేసవిలో పిల్లలకు తినిపించాల్సిన ఆహారాలు ఎంటో తెలుసుకుందామా.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
