OMG! బయటకు మాత్రమే ఇది ‘పింక్ కలర్ బస్సు’.. లోపల చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయంతే?

తమ ఇంటిని అందంగా, ప్రత్యేకంగా తయారు చేసుకోవాలని అంతా కోరుకంటారు. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చిన్న ఇల్లే అయినా.. ఆకట్టుకునేలా తయారుచేస్తారు. నేటి కాలంలో ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా మారిందని తెలిసిందే. లక్షల రూపాయలు ఖర్చవుతుంది.

|

Updated on: May 03, 2022 | 3:41 PM

తమ ఇంటిని అందంగా, ప్రత్యేకంగా తయారు చేసుకోవాలని అంతా కోరుకంటారు. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చిన్న ఇల్లే అయినా.. ఆకట్టుకునేలా తయారుచేస్తారు. నేటి కాలంలో ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా మారిందని తెలిసిందే. లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ఒక జంట బస్సును తమ ఇల్లుగా మార్చుకున్నారు. అతను బోరింగ్ మోటార్‌హోమ్‌ని కొనుగోలు చేసి, బార్బీ డాల్ థీమ్‌తో పింక్ హౌస్‌గా మార్చాడు. ప్రస్తుతం ఈ జంట ఈ విలాసవంతమైన ఇంట్లో హాయిగా నివసిస్తున్నారు. ఈ 'పింక్ హౌస్' లోపలి దృశ్యం చూస్తే మీరు ఖచ్చితంగా స్టన్ అవుతారు.

1 / 5
వాస్తవానికి, USAలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న 33 ఏళ్ల బాలేరినా అరియానా, తన 56 ఏళ్ల భర్త ఎరిక్‌తో కలిసి ఆగస్ట్ 2020లో బార్బీ డాల్ థీమ్‌పై బస్సును పింక్ కలర్ హౌస్‌గా మార్చారు. బస్సును పునరుద్ధరించడానికి వారికి 4 వారాలు పట్టింది. సుమారు లక్షన్నర రూపాయలు ఖర్చు చేశారు.

2 / 5
మిర్రర్ నివేదిక ప్రకారం, అరియానా వృత్తిరీత్యా బ్యాలెట్ డ్యాన్సర్. ఆమె భర్త ఎరిక్ డిజైనర్. అమెరికాలో తిరుగుతూనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఎరిక్ మొదటి నుంచి గులాబీని ఇష్టపడుతుంటాడు. అరియానా కూడా దానిని ఇష్టపడుతుంది. అందుకే తమ 'డ్రీమ్‌ హౌస్‌'కి పింక్‌ కలర్‌ వేసుకున్నారు.

3 / 5
అరియానాకు చిన్నప్పటి నుంచి బార్బీ బొమ్మలంటే ఇష్టం. ఎదుగుతున్నప్పటి నుంచి బార్బీపై ప్రేమ తగ్గలేదు. అందుకే తన మోటర్‌హోమ్‌ను బార్బీలానే అలంకరించుకుంది. బయటి నుంచి బార్బీలా కనిపించడమే కాకుండా లోపల ఉన్న సోఫా, కుషన్లు, కర్టెన్లు కూడా బార్బీ థీమ్ ఆధారంగానే ఉంటాయి.

4 / 5
అరియానా, ఎరిక్ కలల ఈ ఇల్లు కూడా చాలా మందిని ఆకర్షిస్తుంది. వాకింగ్‌కి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా భర్తతో కలిసి బస్సు ఎక్కి వెళ్లిపోతానని అరియానా చెబుతోంది. చాలా సార్లు పార్కింగ్ కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చినా సర్దుకుపోతున్నట్లు చెబుతున్నారు ఈ జంట.

5 / 5
Follow us
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!

అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్