అక్టోబర్ నెలలో తప్పక తినాల్సిన ఆరు కూరగాయాలు ఇవే!
శీతాకాలం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, దీంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు దరిచేరే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మంచి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఆరు కూరగాయలు తినాలంట. అవి ఏవోఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5