AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facts: భూమిపై ఇండియా అడ్రస్‌ ఏంటి.? జాతీయ వృక్షం ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్‌పై ఓ లుక్కేయండి..

India Facts: విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం పెట్టింది పేరు. భిన్నత్వంలో ఏకత్వం మన సొంతం. భారతదేశం ఎన్నో ఆసక్తికర విషయాలకు నెలవు. మరి మన దేశం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Aug 02, 2022 | 8:53 PM

Share
 భారతదేశ జాతీయ వృక్షం మర్రి చెట్టనే విషయం మీకు తెలుసా.? ఈ చెట్టును ఫికస్‌ బెంగాలెన్సిస్‌గా పిలుస్తుంటారు. అలాగే జాతీయ క్యాలెండర్‌ను శక సంవత్‌ ఆధారంగా రూపొందించారు. ఇది చైత్ర మాసం నుండి ప్రారంభమవుతుంది.

1 / 5
భూగ్రహంపై భారతదేశం అడ్రస్‌ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా.? భారతదేశం ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది, దేశ విస్తీర్ణం 8° 4' , 37° 6' l అక్షాంశం, భూమధ్యరేఖకు ఉత్తరం, 68° 7', 97° 25' రేఖాంశపై ఉంది.

2 / 5
భారతదేశంలో పురుషులు సగటున 65.8 ఏళ్లు, స్త్రీలు సగటున 68.1 ఏళ్లు జీవిస్తున్నారు. భారతదేశ భూ సరిహద్దుల పొడవు దాదాపు 15,200 కి.మీగా ఉంది

3 / 5
 జమ్ముకశ్మీర్‌లో ఉన్న చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్‌గా పేరుగాంచింది. స్నేక్స్‌ అండ్‌ లాడర్‌ గేమ్‌ (వైకుంఠపాళి) ఆటను తొలుత పరిచయం చేసింది భారతీయులే.

4 / 5
భారత దేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అవుతోన్న సుగంధ ద్రవ్యాల్లో 70 శాతంకిపైగా భారత్‌లోనే ఉత్పత్తవుతున్నాయి.

5 / 5
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..