జిలేబీతో ఆరోగ్యం..ఎలా ఎప్పుడు తింటే మంచిదో తెలుసా?
స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక స్వీట్స్ లలో జిలేబీ తింటే ఉండే మజానే వేరు. తియ్య తియ్యగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ జిలేబిని చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఇది నోటికి తీపినివ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందంట. కాగా, జిలేబితో కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: May 30, 2025 | 8:09 PM

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఏదైనా మంచి జరిగినా తప్పకుండా జిలేబీ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా పెళ్లీలు,ఫంక్షన్స్ లలో లడ్డూ జిలేబీ తప్పకుండా పెడుతుంటారు. ఇక జాతర్లలోకి వెళ్తే జిలేబీ తినకుండా ఎవరూ ఉండలేరు.అంత బాగుంటుందన్నమాట.

అయితే జిలేబిని తినడం వలన చాలా లాభాలు ఉన్నాయంట. జిలేబి తినడం వలన డోపమైన్ అనే హార్మోన్ అనేది విడుదలై అది మనసుకు శరీరానికి చాలా హాయినిస్తుందంట. అంతే కాకుండా నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందంట.

మైగ్రేషన్ సమస్యతో బాధపడుతున్నవారికి ఇది చాలా బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు. బిలేబిని పాలల్లో వేసుకొని, సూర్యోదయం ముందు తినం వలన మైగ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంట.జీర్ణసంబంధిత వ్యాధులకు కూడా దివ్యౌషధంలా పని చేస్తుందంట.

కడుపు సంబంధ సమస్యలు, వాత, పిత్తం వంటి సమస్యలు మలబద్ధకం సమస్యలతో బాధపడే వారు కనీసం వారంలో రెండు లేదా మూడు రోజుల పాటు బిలేబీ తినడం వలన ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట.

అలాగే జిలేబి తినడం వలన షుగర్ కంట్రోల్ అవుతుందంట. అంతే కాకుండా అనేక సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే దీనిని అతిగా తీసుకోకుండా కాస్త మితంగా తీసుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుందంట.



