Telugu News Photo Gallery There are many health benefits of eating soaked peanuts, Check Here is Details in Telugu
Soaked Peanuts: నానబెట్టిన పల్లీలు తినేవారు ఈ విషయాలు తెలుసుకోండి..
వేరుశనగ గుళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పేదవాడి జీడిపప్పుగా పల్లీలను అంటూ ఉంటారు. జీడిపప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇందులో లభిస్తాయి. అయితే చాలా మంది వేరుశనగను నానబెట్టి తింటూ ఉంటారు. ఇలా నానబెట్టి తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలను నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు నానబెట్టిన పల్లీలు..