Telangana: తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.? ఈసారి భారీగానే.!

|

Mar 30, 2024 | 6:02 PM

భానుడి భగభగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం విదితమే. మార్చి 15 నుంచి రాష్ట్రమంతటా ఒంటిపూట బడులు అమలులోకి రాగా.. ఏప్రిల్ 23తో ముగుస్తాయి. మరి ఇంతకీ తెలంగాణ స్కూల్స్‌కి వేసవి సెలవులు ఎప్పుడు ఉంటాయో.. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..

1 / 5
విద్యా సంవత్సరం ముగింపునకు వచ్చింది. ప్రస్తుతం పరీక్షల కాలం జరుగుతుంది. ఇంటర్, పది తరగతి పరీక్షలు ముగిశాయి. ఇక మిగిలిన తరగతులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ ఎగ్జామ్ ఫీవర్‌లో చాలామంది విద్యార్ధులు వేసవి సెలవులు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఇక వారి కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చాం.

2 / 5
భానుడి భగభగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం విదితమే. మార్చి 15 నుంచి రాష్ట్రమంతటా ఒంటిపూట బడులు అమలులోకి రాగా.. ఏప్రిల్ 23తో ముగుస్తాయి.

3 / 5
 మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు తెలంగాణ స్కూల్స్‌కి ఒంటిపూట బడులు ఉంటాయి. ఇక ఏప్రిల్ 24న స్కూళ్లకు చివరి వర్కింగ్ డే. ఒకవైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు ఏప్రిల్ నెలాఖరు నుంచి పార్లమెంట్ ఎన్నికలు మొదలుకానున్నాయి.

4 / 5
దీంతో పార్లమెంట్ ఎన్నికలు మొదలు అయ్యేలోపే.. విద్యార్ధులకు పరీక్షలు ముగింపజేసి.. వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 10 లేదా 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్టు తెలుస్తోంది.

5 / 5
ఈ పరంగా చూస్తే మొత్తంగా తెలంగాణ స్కూల్స్‌కి 45 రోజులు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఒకవేళ ఎండల తీవ్రత ఎక్కువైతే.. ఈ సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.