AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi note 12: రెడ్‌మీ నోట్‌ 12 వచ్చేస్తోంది.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న రెడ్‌మీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్‌మీ నోట్‌ 12 సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది చివర్లో ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది..

Narender Vaitla
|

Updated on: Oct 02, 2022 | 9:29 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ నోట్‌ సిరీస్‌ నుంచి మరో కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్‌మీ నోట్‌ 12ను ఈ ఏడాది చివరి నాటికి చైనాలో లాంచ్‌ చేయనుంది. దీంతో ఈ ఫోన్‌ వచ్చే ఏడాది భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

1 / 5
 ప్రస్తుతం లీక్‌ అయిన సమాచారం మేరకు ఈ ఫోన్‌లో 210 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం. రెడ్‌మీ నోట్‌ 12 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది.

2 / 5
ఇక ఈ ఫోన్‌లలో 6.6 ఇంచెస్‌ ఫుడ్‌ హెచ్‌డీ + ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా అందించనున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని సమాచారం.

4 / 5
ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌తో, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో రానున్న ఈ ఫోన్‌ ధర రూ. 16,990గా ఉండొచ్చని అంచనా.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!