AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo X Fold 3: వివో నుంచి మడతపెట్టే ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్‌ అంతే..

ప్రస్తుతం మార్కెట్లో మడతపెట్టే ఫోన్‌ల హవా నడుస్తోంది. అన్ని ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలు ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. భారత మార్కెట్లోకి ఇప్పటికే వన్‌ప్లస్‌, సామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేయగా వివో ససైతం కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Mar 28, 2024 | 8:15 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి త్వరలోనే తన ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. వివో ఎక్స్ ఫోల్డ్‌ 3 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు

1 / 5
ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. వివో ఎక్స్ ఫోల్డ్ 3ని సన్నగా డిజైన్‌ చేయనున్నారు. ఇప్పటికే చైనాలో వివో ఎక్స్ ఫోల్డ్ 3, ఎక్స్ ఫోల్డ్ 3 ప్రొ లాంచ్‌ చేశారు.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, వైడ్‌ యాంగిల్‌ షాట్స్‌ కోసం మరో 50 ఎంపీ కెమెరా, పోర్ట్రయిట్ షాట్స్‌ కోసం 50 ఎంపీ కెమెరాను అందించారు.

3 / 5
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లోనూ ఒకే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ను ఫోల్డ్‌ చేసినప్పుడు 4.65 ఎంఎంతో ఉండనుంది. ఇందులో అల్ట్రా సోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను అందించనున్నారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఎక్స్ ఫోల్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఫోల్డ్‌ 3 ప్రొ 100 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5700 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు