ప్రముఖ కంపెనీ సామ్‌సంగ్ కూడా 43 అంగుళా క్యూఎల్‌ఈడీను అందిస్తుంది. టీవీ చూస్తున్నప్పుడు సరైన బ్రైట్‌నెస్, కలర్‌తో ఉత్కంఠభరితమైన వీక్షణను పొందవచ్చు. సొగసైన, మినిమలిస్ట్ ఫ్రేమ్ డిజైన్‌తో ఇది మీ ఇంటీరియర్ రూపాన్ని మెరుగుపరుస్తుంది. ఈ టీవీకి స్మార్ట్‌ఫోన్‌ని చాలా ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. ఈ టీవీ మోషన్ సెన్సార్‌ను కలిగి ఉంది. కాబట్టి ఫ్రేమ్ మీ గదిలోకి ప్రవేశించడాన్ని గుర్తిస్తుంది. ఈ టీవీ ఫ్రేమ్‌లోని డ్యూయల్ ఎల్‌ఈడీ లైటింగ్ మీకు మంచి వీక్షణ అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీ ధర రూ.50,990.