Ravi Kiran |
May 13, 2021 | 3:07 PM
Critical Ops- ఈ గేమ్‌లో ఐదు మోడ్‌లు, వివిధ రకాల మ్యాప్స్ ఉంటాయి.
Crash Bandicoot On The Run- ఈ గేమ్‌ను మీరు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది.
Eternium- ఈ ఆట ప్లే స్టోర్‌లో 4.8 రేటింగ్ పొందింది. ఈ గేమ్ ను ఆఫ్‌లైన్‌లో కూడా ఆడవచ్చు.
CarX Drift Racing 2- 65 స్పోర్ట్స్ కార్లను అన్‌లాక్ చేసే అవకాశాన్ని ఇచ్చే అత్యంత ప్రసిద్ధ ఆటలలో ఒకటి ఇది. మీరు మీ స్వంత కార్ క్లబ్‌ను కూడా తయారు చేసుకోవచ్చు.
Inked- మీ దగ్గర మౌంటైన్స్ వ్యాలీ గేమ్ ఉంటే, మీరు కూడా ఈ హ్యాండ్ క్రాఫ్ట్ పజిల్ గేమ్‌ను ఇష్టపడవచ్చు. ఇందులో, ప్రతి దశలో పజిల్ పరిష్కరించాల్సి ఉంటుంది.