Smartphones Under 10k: తక్కువ ధరలో ఉత్తమ ఫీచర్లు ఉండే బెస్ట్‌ ఫోన్లు ఇవే.. చూద్దాం రండి..

అనువైన బడ్జెట్లో బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయడం కష్టమైన పనే. మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం, ర్యామ్‌, స్టోరేజ్‌ వంటి వాటిని తనిఖీ చేసుకుంటూ.. తక్కువ ధరలో ఫోన్‌ ఎంపిక చేయడం అంటే మాటలు కాదు. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే ఈ కథనం మీకోసమే. కేవలం రూ. 10,000లోపు ధరలో బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో రియల్‌మీ నుంచి శామ్సంగ్‌ వరకూ అన్ని టాప్‌ బ్రాండ్లూ ఉన్నాయి.

|

Updated on: Jun 18, 2023 | 5:45 PM

రియల్‌మీ నార్జో ఎన్‌53.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర అమెజాన్‌ ప్లాట్‌ ఫారంలో రూ. 8999గా ఉంది. దీనింలో 6.74 అంగుళాల డిస్‌ ప్లే, 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే కెమెరా సెటప్‌. వెనుకవైపు 50ఎంపీ కెమెరా ఉంటుంది. అలాగే యూనిసోక్‌ టీ612 చిప్‌ సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది.

1 / 5
శామ్సంగ్‌ గేలాక్సీ ఎఫ్‌04.. ఈ ఫోన్‌ మీడియా టెక్‌ పీ35 చిప్‌ సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌పై పనిచేస్తుంది. వెనుకవైఉప 13ఎంపీ, 2ఎంపీ కెమెరా సెటప్‌ ఉంటుంది. దీని ధర ఫ్లిప్‌ కార్ట్‌ లో రూ. 8499గా ఉంది.

2 / 5
పోకో సీ55.. ఈ స్మార్ట్‌ ఫోన్లో 50ఎంపీ కెమెరా ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో జీ85 చిప్‌ సెట్‌ ఉంటుంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ సామర్థ్యంలో కూడిన ఫోన్‌ ధర రూ. 8499గా ఉంది.

3 / 5
మోటో జీ22.. దీని ధర అమెజాన్‌ లో 10,999గా ఉంది. దీనిలో 6.5 అంగుళాల, 90హెర్జ్‌ ఎల్‌సీడీ డిస్‌ ప్లే ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో జీ37 చిప్‌ ఉంటుంది. 5000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో బ్యాటరీ, 50ఎంపీ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ వస్తోంది.

4 / 5
ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 12ఐ. దీనిలో అమోల్డ్‌ డిస్‌ ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ. 10,499గా ఉంది. అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. డిజైన్‌ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

5 / 5
Follow us
Latest Articles
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌కు మరోసారి షాక్‌..

నేటి నుంచి అమల్లోకి వచ్చిన టెలికాం చట్టం..ఎలాంటి మార్పులో తెలుసా?

ఈ బుడ్డోడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. గుర్తు పట్టారా?

ఖరీదైన బైకులపై దేవాలయ సందర్శన.. పోలీసుల చెకింగ్‎లో షాకింగ్ నిజాలు

దడ పుట్టిస్తోన్న మిస్టీరియస్ మరణాలు..గంటల వ్యవధిలోనే 22మంది మృతి!

లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఈ అమ్మడు గుర్తుందా.?

మరో మంచి పనికి మంచు లక్ష్మి శ్రీకారం.. 500 ప్రభుత్వ స్కూళ్లలో..

పేరుకు ముంబై ముద్దుగుమ్మలే కానీ.. చూపంతా టాలీవుడ్‌పైనే.!

పిల్లల మెదడును దెబ్బతీస్తున్న శబ్దం.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

వాళ్లు కన్నేస్తే అంతే.. అనుమానాస్పదంగా తిరుగుతూ అరెస్ట్ అయిన ముఠా

'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..

కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.

250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్

దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్

సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..

శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర

ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!

సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!