AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Camera Phones Under 15K: అతి తక్కువ ధరలో అత్యద్భుతమైన కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి

వినియోగదారులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్ల విషయంలో కాంప్రమైజ్‌ కావడం లేదు. ఇటీవల కాలంలో తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో బెస్ట్‌ ఫోన్లను వినియోగదారులు ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా ర్యామ్‌, మెమరీలతో పాటు ఫోన్‌ కెమెరా క్వాలిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అందరూ సెల్ఫీల కోసం ఎక్కువ సామర్థ్యం ఉన్న కెమెరాలున్న ఫోన్లను ఇష్టపడుతున్నారు. అది కూడా తక్కువ బడ్జెట్లోనే. అందుకే మీకు రూ. 15,000లోపు బడ్జెట్లో బెస్ట్‌ కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ల జాబితా అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..

Madhu
|

Updated on: Sep 05, 2023 | 11:00 AM

Share
లావా బ్లేజ్‌ 5జీ.. ఈ ఫోన్లో 50ఎంపీ ‍ప్రధాన కెమెరా, ముందు వైపు 8ఎంపీ సెల్ఫీకెమెరా ఉంటుంది. 6.5 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్‌ ఉంటుంది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 700 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. 4జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ దర రూ. 11,999గా ఉంది.

1 / 5
రియల్‌మీ నార్జో ఎన్‌55.. ఈ స్మార్ట్‌ ఫోన్లో వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫేస్‌ డిటెక‌్షన్‌, ఆటో ఫ్లాష్‌, డిజిటిల్‌ జూమ్‌, ఆటో ఫ్లాష్‌ వంటి కెమెరా ఫీచర్లుంటాయి. ఇతర అంశాలను పరిశీలస్తే 6.72 అంగుళాల 90హెర్జ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లసడిస్‌ ప్లే ఉంటుంది. మీడియా టెక్‌ హీలియో జీ88 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల స్టోరేజ్‌ ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫారం అమెజాన్‌ లో రూ. 12,999గా ఉంది.

2 / 5
రియల్‌మీ 9ఐ.. ఈ ఫోన్లో 50ఎంపీ ఏఐ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. హెడ్‌డీ క్వాలిటీతో కెమెరాలు తీయగలుగుతాం. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పోర్ట్‌రైట్‌ కెమెరా ఉంటుంది. సెల్పీల కోసం 16ఎంపీ హెచ్‌డీ కెమెరా ఉంటుంది. 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్ల ఉంటుంది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 810 5జీ చిప్‌ సెట్‌ ఉంటుంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారంగా పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 14,999గా ఉంటుంది.

3 / 5
శామ్సంగ్‌ గెలాక్సీ ఎం32 ప్రైమ్‌ ఎడిషన్‌.. దీనిలో వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ కెమెరా ఉంటుంది. 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 5000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 6.4 అంగుళాల ఇన్‌ఫినిటీ యూ డిస్‌ ప్లే  ఉంటుంది. మీడియా టెక్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. దీని ధర అమెజాన్‌ రూ. 15,499గా ఉంది.

4 / 5
ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ.. ఈ ఫోన్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2ఎంపీ డెప్త్‌ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6.58 అంగుళాల 120హెర్జ్‌ ఫుల్‌ హెచ్‌ డీ ప్లస్‌ డిస్‌ ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 4జెన్‌1 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది. దీని ధర రూ. 13,999గా ఉంది.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!