Galaxy M34 5G: సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ. 17 వేలలో 50 ఎంపీ కెమెరా..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్34 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి..