JioPhone Next: జియోఫోన్ నెక్స్ట్ అంటే ఎందుకంత ఆసక్తి? ఈ ఫీచర్లు చూస్తే ఫోన్ కొనకుండా ఉండగలరా?
రిలయన్స్ జియో నుంచి స్మార్ట్ ఫోన్ వస్తోంది అని తెలిసిన దగ్గరనుంచీ అందరిలో ఆసక్తి నెలకొంది. చిప్ కొరత కారణంగా విడుదల ఆలస్యం అయినా అందరిలో ఉత్సుకత ఏమాత్రం తగ్గలేదు. ఈ దీపావళికి మార్కెట్ లోకి వస్తున్న జియోఫోన్ నెక్స్ట్ ఎందుకు సొంతం చేసుకోవాలో తెలుసుకోండి!