AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme 12X: తక్కువ బడ్జెట్‌లో రియల్‌మీ కొత్త 5జీ ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లు..

5జీ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు సైతం పెద్ద ఎత్తున 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ 12 ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Mar 24, 2024 | 8:25 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి రియల్‌మీ 12ఎక్స్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఈఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

1 / 5
రియల్‌మీ 12ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. వీటి ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 16,000కాగా 12జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 18,000గా నిర్ణయించారు.

2 / 5
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ , స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ ఈ స్క్రీన్ సొంతం.

3 / 5
ఈ స్మార్ట్ ఫఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 15W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow Us
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?

తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం

నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!

ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి

తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..

ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు

హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు

నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్