Realme narzo 50: రూ. 20 వేల లోపు సూపర్ స్మార్ట్ ఫోన్.. రియల్ మీ నార్జో 50 ఎప్పుడు రిలీజ్ కానుందంటే..
Realme narzo 50: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రియల్ మీ నార్జో 50 పేరుతో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 24న భారత మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించనున్నారు..