Realme GT 5G: భారత మార్కెట్లో విడుదలైన రియల్‌ మీ జీటీ 5జీ.. 64 మెగాపిక్సెల్స్‌తో అదిరి పోయే కెమెరా.

Realme GT 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం రియల్‌ మీ తాజాగా భారత మార్కెట్లో జీటీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్ చేసింది. రెండు రకలా స్టోరేజ్‌ వేరియేషన్లలో విడుదల చేసిన ఈ ఫోన్‌ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

|

Updated on: Aug 25, 2021 | 12:16 PM

స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్‌ను విడుదల చేస్తూ దూసుకొస్తున్న రియల్‌ మీ తాజాగా జీటీ 5జీ పేరుతో బుధవారం మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.

1 / 6
రియల్‌ మీ జీటీ 8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 37,999 కాగా 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 41,999గా ఉంది. ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్టు, రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు.

2 / 6
క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 888 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 3000 డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌పై 20 శాతం డిస్కైంట్‌ పొందొచ్చు.

3 / 6
ఈ ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ + సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను అందించారు.

4 / 6
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

5 / 6
5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో పాటు 65 వాట్స్‌ సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

6 / 6
Follow us
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.

మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.

కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు

శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?

వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!