
భారతదేశంలో రియల్‌మి 8 సిరీస్ బుకింగ్ మార్చి 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లోప్రారంభమవుతుంది. మార్చి 22 వరకు ఈ అవకాశం ఉంటుంది.

రియల్ మి 8 ప్రో 108 ఎంపి క్వాడ్-కెమెరా సిస్టమ్, 50 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది.

రియల్ మి 8 లో 64 ఎంపి క్వాడ్-కెమెరా సిస్టమ్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.

రియల్ మి 8 స్నాప్‌డ్రాగన్ 720 జి. చిప్‌సెట్‌తో, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 732 జి తో వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

రెండు ఫోన్‌లు 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తాయని అంటున్నారు. రియల్‌మే 8 ప్రో యొక్క 5 జి వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.