Poco C61: రూ. 7వేలలో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. భారత మార్కెట్లోకి..

మార్కెట్లో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా రూ. 10వేల లోపు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోకో సీ61 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

|

Updated on: Mar 27, 2024 | 8:28 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో సీ61 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ పోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చారు. మార్చి 28వ తేదీ నుంచి ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది.

1 / 5
 పోకో సీ61 స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర విషయానికొస్తే రూ. 7,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను డైమండ్ డస్ట్ బ్లాక్, ఎథెరియల్ బ్లూ, మిస్టికల్ గ్రీన్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 1,650 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందించారు. మీడియాటెక్‌ హీలియో జీ36 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక 10 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.

5 / 5
Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో