2 / 5
ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో అనే రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా కలర్ ఓఎస్ 14పై పనిచేస్తాయి. ఒప్పో రెనో 11 ఫోన్‌లో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.