Moto G52: మోటోరోలా నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
Moto G52: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 5జీ ఆధారిత నెట్‌వర్క్‌తో రానున్న ఈ ఫోన్‌ను మోటో జీ52 పేరుతో లాంచ్ చేయనున్నారు. బడ్జెట్ ధరలో రానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో చూడండి..