AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto G84 5G: మోటో నుంచి మరో స్టన్నింగ్ 5జీ స్మార్ట్ ఫోన్‌.. ధర కూడా తక్కువేనండోయ్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ మోటారోలో ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతోకూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మోటో ఈ ఇలాంటి ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది మోటో. మోటో జీ84 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Aug 25, 2023 | 3:02 PM

Share
 ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి మోటో జీ84 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

1 / 5
 ఈ స్మార్ట్ ఫోన్‌ను లేటెస్ట్ మోటో ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, వివా మాగ్నెంటా, మార్ష్‌మాలో బ్లూ కలర్స్‌లో తీసుకురానున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌ పోల్డ్‌ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
ఇక మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్‌లో డాల్బీ అట్మాస్‌ సపోర్ట్ ఫీచర్లను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 30 వాట్స్‌ ఛార్జింగట్‌ టెక్నాలజీతో పనిచేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ54 రేటింగ్‌తో డస్ట్‌, స్లాష్‌ రెసిస్టెన్స్‌ ఇచ్చారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే ఇందులో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
RBI బంగారాన్ని ఎక్కడ దాస్తుందో తెలుసా?
RBI బంగారాన్ని ఎక్కడ దాస్తుందో తెలుసా?
ఈ దేశంలో మన రూ.100 అంటే రూ.1 లక్ష..! ఒక వారం సంపాదనతో లైఫ్ సెటిల్

నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..

ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?

ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?

బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!

తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?

. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం

చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి