AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola Edge 50 Pro: మోటోరోలా నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో పాటు..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ మోటోరోలా దూకుడుపెంచింది. వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేసిన ఈ సంస్థ తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Mar 22, 2024 | 8:33 PM

Share
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటారోలా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మోటారోలా ఎడ్జ్‌ 50 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ఈ ఫోన్‌ లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

1 / 5
ఇక మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన 1.5కే పీఓల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ డిస్‌ప్లే సొంతం.

2 / 5
ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్‌స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను ఇందులో అందించారు.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌తో స్క్రీన్‌ను ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ విషయానికొస్తే ఇందులో 125వాట్స్‌ వైర్డ్ ఛార్జింగ్‌కు, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీ కెమెరాకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ధరపై కూడా త్వరలోనే ప్రకటన చేయనున్నారు.

5 / 5
Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..

ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..

వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం

యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?

ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌

ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా