Microsoft New feature: అదిరిపోయే ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌.. మ‌రింత యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఎక్స్ఎల్‌..

Microsoft New feature: ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ తాజాగా ఎక్సెల్ సాఫ్ట్‌వేర్ స‌రికొత్త ఫీచ‌ర్‌ను తీసుకొస్తోంది. ఎక్సెల్ షీట్‌లో హైప‌ర్ లింక్‌ను ప‌రిచ‌యం చేయ‌నున్నారు..

Narender Vaitla

|

Updated on: Jan 24, 2022 | 12:43 PM

మైక్రోసాఫ్ట్ సంస్థ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు మ‌నం వాడే అన్ని ల్యాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్‌ల‌లో మైక్రోసాఫ్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తోనే న‌డుస్తాయి.

1 / 5
మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న సాఫ్ట్‌వేర్‌లను యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు కొంగొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తుంది.

2 / 5
 ఈ క్ర‌మంలోనే తాజాగా ఎక్సెల్‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్‌. ఎన్నో రోజులుగా యూజ‌ర్లు కోరుకుంటున్న ఈ ఫీచ‌ర్‌ను యాడ్ చేసింది.

3 / 5
మైక్రోసాఫ్ట్ వ‌ర్గాలు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం ఎక్సెల్‌లో హైప‌ర్ లింక్ ఆప్ష‌న్ తీసుకురానున్న‌ట్లు తెలిపింది. ఈ ఫీచ‌ర్‌తో ఇక‌పై స్ప్రెడ్‌షీట్‌లో వర్క్‌ చేసేప్పుడు సంబంధిత స‌మాచారానికి సంబంధించిన పూర్తి స‌మాచారం కోసం వెబ్ లింక్‌ను లింక్ చేసే అవ‌కాశం ల‌భించ‌నుంది.

4 / 5
దీంతో యూజ‌ర్లు స‌మాచారాన్ని మ‌రింత సులువుగా పొందొచ్చు. ఇక మైక్రోసాఫ్ట్ ఈ ఫీచ‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 2022లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది.

5 / 5
Follow us