3 / 5
ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999, 6 జీబీ ర్యామ్ ధర రూ. 15,999కాగా 8 జీబీ ర్యామ్ ధర రూ. 16,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి.