Dell Laptops: మార్కెట్లోకి విడుదలైన డెల్‌ కొత్త ల్యాప్‌టాప్‌లు… ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే.

Dell Laptops: ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థ డెల్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్తగా ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఏలియన్‌ వేర్‌తో పాటు జీ సిరీస్‌తో లాంచ్‌ చేసిన ఈ ల్యాప్‌టాప్‌లలో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ఆ ఫీచర్లేంటో మీరూ ఓసారి చూసేయండి...

Narender Vaitla

|

Updated on: Aug 27, 2021 | 1:26 PM

 ల్యాప్‌టాప్‌లకు పెట్టింది పేరైనా డెల్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఎక్స్‌, జీ సిరీస్‌ పేరుతో మొత్తంగా ఐదు కొత్త ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దామా.?

1 / 6
ఏలియన్‌వేర్‌ ఎక్స్‌15 ఆర్‌1: ఇందులో క్రియో-టెక్‌ కూలింగ్‌ టెక్నాలజీ అనే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల 1080పీ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఇంటెల్‌ కోర్‌ ఐ9-11900హెచ్‌ సీపీయూను అందించారు. అంతేకాకుండా ఇందులో 1 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు 32 జీబీ ర్యామ్‌ను అందించారు.

2 / 6
ఏలియన్‌వేర్‌ ఎక్స్‌ 17 ఆర్1: ఈ ల్యాప్‌టాప్‌కు 17.3 అంగుళాల 1080పి రిజల్యూషన్‌ కలిగిన డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఇంటెల్‌ ఐ9-11980హెచ్‌కే ప్రాసెసర్‌ను ఇచ్చారు. ల్యాప్‌ట్యాప్‌లో 1 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను ఇచ్చారు.

3 / 6
డెల్‌ ఎక్స్‌పీసీ 15: ఇందులో 15.6  అంగుళాల 4కే యూహెచ్‌డీ+ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే ఇంటెల్‌ కోర్‌ ఐ9-11900హెచ్‌ సీపీయూను ఇచ్చారు. 32 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ దీని సొంతం. ఇక ఈ ల్యాప్‌ట్యాప్‌లో 86 డబ్ల్యూహెచ్‌ఆర్‌ బ్యాటరీని అందించారు.

4 / 6
డెల్‌ ఎక్స్‌పీసీ 17: ఈ ల్యాప్‌టాప్‌లో 17 అంగుళాల 4కే డిస్‌ప్లేను ఇచ్చారు. ఇంటెల్‌ కోర్‌ ఐ9-11980హెచ్‌కే సీపీయూ దీని సొంతం. ఈ ల్యాప్‌టాప్‌లో థండర్‌ బోల్ట్‌ 4 పోర్ట్‌, 3.5 ఎమ్‌ఎమ్‌ హెడ్‌ఫోన్‌ జాక్‌ను అందించారు.

5 / 6
 డెల్‌ జీ15: ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల ఫుల్‌ హెడ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటు కూడా అందించారు. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే ఇంటెల్‌ కోర్‌ ఐ7-10800 హెచ్‌ను ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌ను మూడు గ్రాఫిక్‌ ఆప్షన్స్‌తో అందించారు.

6 / 6
Follow us
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల

విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..

పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే

బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!

చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి