AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itel p40+: మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్‌ స్మార్ట్‌ఫోన్‌.. రూ. 9 వేలలో స్టన్నింగ్‌ లుక్, అదిరిపోయే ఫీచర్స్‌..

ఐటెల్‌ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఐటెల్‌ పీ40+ పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లో లాంచ్‌ చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్‌ లుక్స్‌తో రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Jun 30, 2023 | 4:43 PM

Share
మార్కెట్లోకి మరో ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. ఐటెల్‌ కంపెనీ బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐటెల్‌ పీ40+ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

1 / 5
అమెజాన్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ లాంచింగ్‌ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే చేయనున్నారు. ఇక ఈ ఫోన్‌ ధర రూ. 9 వేలలోపే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2 / 5
 ఇప్పటివరకు ఈ ఫోన్‌ ఫీచర్స్‌కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట వైరల్‌ అవుతోన్న పోస్టుల ఆధారంగా.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.8 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.

3 / 5
ఈస్మార్ట్‌ ఫోన్‌ 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్‌ యూనిసెక్‌ టీ606 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సైడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో 18 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఇవ్వనున్నారు.

5 / 5
Follow Us
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?

నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?

US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌

ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?

శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే

వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ

శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?

నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!

వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!

స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?