AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone 16: ఆసక్తిని పెంచుతోన్న ఐఫోన్‌ 16 సిరీస్‌.. ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయంటే

యాపిల్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే అందరి చూపులు ఆటోమెటిక్‌గా పడుతాయి. ప్రపంచ టెక్ మార్కెట్లో యాపిల్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది. యాపిల్‌ 16 సిరీస్‌ లాంచింగ్‌కు సిద్ధమవుతోన్న తరుణంలో నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: May 02, 2024 | 12:35 PM

Share
యాపిల్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమవుతోంది. ఐఫోన్‌ 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

1 / 5
నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారమం ఆధారంగా ఐఫోన్‌ 16లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, 16 ప్ల‌స్ లో రీ డిజైన్డ్ కెమెరా ఐలాండ్, ఐ ఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ లో 6.3 ఇంచులు, 6.9 ఇంచుల డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

2 / 5
ప్రో మ్యాక్స్‌ సిరీస్‌లో గతంలో ఐఫోన్‌కి ఎన్నడూ లేనంత పెద్దగా ఈ ఫోన్‌ స్క్రీన్ ఉండనున్నట్లు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బెజెల్స్‌ను తగ్గించి స్క్రీట్‌ టు బాడీ రేషియోను అందించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

3 / 5
ఇక కెమెరాకు ఈ సిరీస్‌లో పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొత్త మోడ‌ల్ లో 3డీ లేదా స్పాటియ‌ల్ వీడియో రికార్డింగ్ కేప‌బులిటీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌బీ సి పోర్ట్‌ ఇవ్వనున్నారు.

4 / 5
ఐఫోన్‌ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లో టైటానియ‌మ్ లాంటి మెటీరియల్‌ను ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఐఫోన్ 16 ప్లస్‌ మోడల్స్‌ రేటు పాత ఫోన్స్‌లాగే ఉండొచ్చని, అయితే ప్రో సిరీస్ రేటు మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
ముంబై సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోస్ట్ ఊస్ట్..?

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీవీకే చీఫ్ విజయ్..!

దీన్ని చూస్తే చావుకే వణుకు పుడుతుంది.. అత్యంత ప్రమాదకర పాము..

ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర వండిన మహిళ.. ఆ తర్వాత

శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!

ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..

సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?

బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్

రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత