Amazon sale: అమెజాన్‌లో ఆ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్లు.. 74 శాతం ప్రత్యేక ఆఫర్లు
మినీ ల్యాప్ ట్యాప్ లుగా భావించే ట్యాబ్ ల వినియోగంగా విపరీతంగా పెరిగింది. విద్యార్థులు, వ్యాపారాలు, ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో వీటి వినియోగం కూడా తప్పనిసరి అయ్యింది. ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లగలిగే అవకాశం ఉండడం వీటి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ట్యాబ్ ల వివిధ రకాల ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో దాదాపు 74 శాతం తగ్గింపు ధరలో ఇవి లభిస్తున్నాయి. సామ్సంగ్, లెనోవో, వన్ ప్లస్, ఎంఐ తదితర అగ్రశ్రేణి బ్రాండ్ల ట్యాబ్ లు రూ.30 వేలలోపు ధరలో లభిస్తున్నాయి. ఆగస్ట్ 6 నుంచి 12 వరకూ వీటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. రోజువారీ పనులతో పాటు గేమింగ్, చదువు, సంగీతం వినడం తదితర అన్ని అవసరాలకూ ఇవి ఉపయోగపడతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
