Flipkart sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర..ప్రముఖ బ్రాండ్లపై 51 శాతం తగ్గింపు..!
మంచి ఫీచర్లు, మెరుగైన పనితనం కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ధర కూడా అందుబాటులో ఉండాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ లో దాదాపు స్మార్ట్ ఫోన్లపై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 12 వరకూ సేల్ కొనసాగుతుంది. సూపర్ ప్రీమియం మోడల్ ఫోన్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో మోటరోలా, ఒప్పో, సామ్‌సంగ్, యాపిల్ కంపెనీలకు సంబంధించిన ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
