Best Laptops Under 40K: అతి తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లు.. పైగా భారీ డిస్కౌంట్..
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ లో పండగల సీజన్ సందడి మొదలైంది. వివిధ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయి. మన ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు భారీ తగ్గింపు ధరలలో లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ కంపెనీల ల్యాప్ టాప్ లను భారీ డిస్కౌంట్ పై విక్రయిస్తున్నారు. ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్, నాణ్యమైన పనితీరు కలిగిన ఈ ల్యాప్ టాప్ లు కేవలం రూ.40వేల లోపే అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలన్నా, పాత ల్యాప్ టాప్ మార్చాలనుంటున్న వారికి ఇదే మంచి అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం సేల్ లో అందుబాటులో ఉన్న ల్యాప్ టాప్‌లు ఇవే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5