3 / 5
కనెక్టివిటీ గురించి మాట్లాడితే.. WiFi 6, Bluetooth 5 సపోర్ట్ ఈ కొత్త Chromebookలో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా 1.4 డిస్ప్లేపోర్ట్ సప్పోర్ట్, 2 సూపర్‌స్పీడ్ USB టైప్-సి పోర్ట్‌లు, USB-A పోర్ట్, సింగిల్ హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఫోన్ జాక్‌తో వస్తుంది.