4 / 5
ఇక స్మార్ట్ ఫోన్స్‌లో లిథియం - అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. వీటికి సహజంగానే మండే స్వభావం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలోనే ఛార్జింగ్ పెట్టాలి. బాక్స్‌లు, డెస్క్‌ల్లో ఫోన్‌లను పెట్టి ఛార్జింగ్ చేయకూడదు.