Headphones Offer: బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో. వాటిపై ఓ లుక్కేయండి..

Headphones Offer: మీరు బ్లూటూత్‌ హెడ్‌ ఫోన్లు కొనుగాలు చేయాలనుకుంటున్నారా. అయితే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న ఈ ఆఫర్ల గురించి తెలుసుకోవాల్సిందే. పలు బ్రాండ్‌లపై ఏకంగా 50 శాతానికపైగా తగ్గింపు ధరలతో అందిస్తోంది. అవేంటంటే..

Narender Vaitla

|

Updated on: Jul 13, 2021 | 1:13 PM

ఇటీవల బ్లూటూత్‌ హెడ్‌ ఫోన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. సులభంగా, సౌకర్యవంతంగా ఆపరేటింగ్ చేసుకునే వీలుండే వీటిని బాగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్లిప్‌ కార్ట్‌ తాజాగా కొన్ని హెడ్‌ ఫోన్స్‌పై భారీగా డిస్కౌంట్‌లు ప్రకటించింది. అవేంటంటే..

1 / 6
 PTron Tangent Lite: ఈ హెడ్‌ ఫోన్స్‌ అసలు ధర రూ. 1299 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 499కే అందిస్తోంది. మంచి బేస్‌తో వచ్చే సౌండ్ దీని ప్రత్యేకత.

2 / 6
Zebronics Zeb-Thunder: వీటి అసలు ధర రూ. 1199 కాగా ఆఫర్‌లో రూ. 699కి లభిస్తున్నాయి. ఈ హెడ్‌ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నిరంతరరాయంగా 9 గంటలు వాడుకోవచ్చు.

3 / 6
BoAt Rockerz 255F: ఈ హెడ్‌ ఫోన్స్‌ అసలు ధర రూ. 2990 కాగా ఆఫర్‌లో రూ. 1099కే సొంతం చేసుకోవచ్చు. పర్‌ఫెక్ట్‌ కేబుల్‌ లెంత్‌తో ఉండే ఈ హెడ్‌ఫోన్‌ నీరు, దుమ్ము నుంచి తట్టుకునేలా రూపొందించడం విశేషం.

4 / 6
 BoAt Rockerz 450 On-Ear: ఈ హెడ్‌ ఫోన్స్‌ అసలు ధర రూ. 3990, అయితే ఆఫర్‌లో భాగంగా రూ. 1399కే లభిస్తున్నాయి. సౌండ్‌లో మంచి బాస్‌ను అందించే ఈ హెడ్‌ ఫోన్‌ను ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే ఏకంగా 15 గంటల పాటు పనిచేస్తుంది.

5 / 6
Boult Audio ProBass: ఈ హెడ్‌ ఫోన్స్‌ ఏకంగా రూ. 3000 డిస్కౌంట్‌కు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 3999 కాగా ఆఫర్‌ కింద రూ. 999కే లభిస్తోంది. మంచి ఆకట్టుకునే డిజైనింగ్‌తో రూపొందించిన ఈ హెడ్‌ఫోన్‌లో డీప్‌-బేస్‌ టెక్నాలజీని అందింఆచరు. దీంతో మంచి మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

6 / 6
Follow us