Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. రూ. 15వేల లోపు స్టన్నింగ్ ఫోన్స్..
ప్రస్తుతం ఈ కామర్స్ సైట్స్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది. మరి ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 15 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
