Samsung: రూ. 45 వేల ట్యాబ్ రూ. 27 వేలకే.. సామ్‌సంగ్ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్
దీపావళి సీజన్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ మంచి ఆఫర్లను అందిస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
