Cinema OTT: అబ్బాయిలు ఈ సినిమా చూస్తే భయపడిపోవాల్సిందే.. ఒక్క రోజులోనే ఓటీటీలో ట్రెండింగ్.. దుమ్మురేపుతున్న సినిమా..
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ కొత్త కొత్త కంటెంట్ చిత్రాలకు వేదికగా మారింది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓ హారర్ ఫాంటసీ సినిమా తెగ ట్రెండ్ అవుతుంది. ఓటీటీలో విడుదలైన ఒక్క రోజులోనే టాప్ ట్రెండింగ్ నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ మూవీ పేరెంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
