Sugar Control Tips: ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. షుగర్‌కు రాజధానిలా భారత దేశం ఉందంటే.. ఎంతలా షుగర్ వ్యాధి విస్తరిస్తుందో చెప్పొచ్చు. జీవితంలో డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాల్సిందే. అయితే సరైన డైట్ మెయిన్ టైన్ చేస్తే. ట్యాబ్లెట్స్ వేసుకోకుండానే.. షుగర్‌ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పే వీటిని తీసుకుంటే..