AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Overripe Bananas: బాగా పండిన అరటి పండ్లు అస్సలు పడేయకండి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

అందరికీ అందుబాటులో, అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు ల‌భించే పండ్ల‌లో అర‌టి పండ్లు ఒక‌టి. అలాంటి పండు ఆరోగ్య పరంగా కూడా ఔషద గని అంటారు.. అయితే, అరటి పండు బాగా పండిన తరువాత, దాని పోషక విలువల స్థాయిలు మారుతాయని, అంతేకానీ, దాని పోషక ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కోల్పోయిందని అర్థం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. అరటి పండు బాగా పండిన తర్వాత దాని ప్రయోజనాలు అత్యంత లాభదాయకంగా ఉంటుందని చెబుతన్నారు. బాగా పండిన అరటిపండ్లు, వాటి పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jan 10, 2024 | 1:41 PM

Share
బాగా పండిన అరటి పండులో టన్నుల కొద్దీ పోషకాలు ఉంటాయి. శరీరానికి సరైన జీవక్రియలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. బాగా పండిన అర‌టి పండ్లు సుల‌భంగా జీర్ణం అవుతాయి. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. విరేచ‌నాలు త‌గ్గుతాయి. చిన్నపిల్లలు సహా పెద్దలు, వృద్ధులు కూడా బాగా పండిన అర‌టి పండ్ల‌ను తింటే సుల‌భంగా జీర్ణం చేసుకోగ‌లుగుతారు.

1 / 5
సాధార‌ణంగా పండిన అర‌టి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కారణాన, కణ నష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత డ్యామేజీలు మరియు ఫ్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి బాగా పండిన అరటి పండు ఉపయోగపడుతుంది.. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తుంది. దీంతో త్వరగా అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

2 / 5
ఒక మోస్త‌రుగా పండిన అర‌టి పండ్ల క‌న్నా బాగా పండిన అర‌టి పండ్ల‌లోనే పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పండిన అరటి పండ్ల‌ను తింటేనే శ‌క్తి బాగా ల‌భిస్తుంది. దీంతో అల‌సిపోకుండా ప‌నిచేయ‌వ‌చ్చు.

3 / 5
పండిన అరటి పండ్లలో ఐరన్ అధికంగా ఉన్న కారణాన అనీమియా సమస్యను నివారిస్తుంది. పండిన అరటి పండ్లను తినడం వల్ల మీ రక్త స్థాయిలను సహజ సిద్దంగా పెంచడానికి సహాయపడుతుంది. బాగా పండిన అర‌టి పండ్ల‌ను తింటే శ‌క్తి బాగా లభిస్తుంది. ఉత్సాహం వ‌స్తుంది. నీర‌సం, నిస్స‌త్తువ త‌గ్గిపోతాయి. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. వ్యాయామం చేసేవారు, రోజంతా శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారు.. బాగా పండిన అరటి పండ్ల‌ను తింటేనే శ‌క్తి బాగా ల‌భిస్తుంది. దీంతో అల‌సిపోకుండా ప‌నిచేయ‌వ‌చ్చు.

4 / 5
అరటి పండ్లు అల్సర్స్ సమస్యతో బాధపడుతున్న వారికి, అత్యంత లాభదాయకమైన పండుగా ఉంటుంది. మరియు అల్సర్ సమస్యతో ఉన్న వ్యక్తి నిస్సంకోచంగా ఈ పండిన అరటి పండును తీసుకొనవచ్చు. అలాగే, పండిన అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మరియు సోడియం నిక్షేపాలు తక్కువగా ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి మేలు చేస్తుంది.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత