Walnuts: వాల్‌నట్స్ నానబెట్టి తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ సమస్యలన్నింటికీ చెక్‌..!

Walnuts : వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని నానబెట్టి తినడం రెట్టింపు లాభాలు ఉంటాయి. బ్రెయిన్ షేప్‌లో ఉండే ఈ గింజలు రుచిలో కాస్త బాగోలేకపోయినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. వాల్‌నట్స్‌ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే ఆరోగ్యప్రయోజనాలు అధికంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Jun 11, 2024 | 8:50 PM

వాల్‌నట్స్ నానబెట్టి తీసుకుంటే మంచిది. అంతేకాకుండా వీటిని తీసుకుంటే ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. మన శరీరంలో హ్యాపీ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఎందుకంటే, వాల్నట్స్‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాల్‌నట్స్‌లో హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీంతో బీపి కంట్రోల్‌లో ఉండి గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.

1 / 6
నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఫైటిక్ యాసిడ్‌ని తగ్గించే గుణాలు ఉన్నాయి. వీటిని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగై మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా చేస్తుంది. వాల్‌నట్స్ తింటే బరువుని మెంటెయిన్ చేయడానికి సాయపడతాయి. ఎక్కువ మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్‌ని కలిగి ఉంటుంది. అవి మనకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కేలరీలను తగ్గిస్తాయి. దీంతో శరీర బరువు పెరగదు.

2 / 6
వాల్‌‌నట్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎముకల సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు..ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

3 / 6
వాల్‌నట్స్‌లో అధిక మొత్తంలో జింక్, విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్, అనారోగ్యాలను సమర్థవంతంగా దూరం చేస్తాయి. నానబెట్టిన వాల్‌నట్స్ తింటే నిద్ర నాణ్యత మెరుగవుతుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. వాల్‌నట్స్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి సాయపడుతుంది.

4 / 6
వాలనట్స్ మన అందాన్ని కూడా పెంచుతాయి. ఎందుకంటే, వీటిలో విటమిన్ బి5, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. ఈ పోషకాలు మన శరీరంలో మంటని తగ్గించి పొడి చర్మ సమస్యని దూరం చేస్తాయి. వృద్ధాప్య ప్రక్రియ నుండి మనల్ని రక్షిస్తుంది. మనకి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. దీంతో పాటు.. బి7 వాల్‌నట్స్‌లో బయోటిన్ రూపంలో లభిస్తుంది.

5 / 6
ఇది మన జుట్టు కుదుళ్ళని బలంగా చేసి రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. వాల్‌నట్స్‌లోని పోషకాలు నానబెట్టి తింటే శరీరం ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకోసం గ్లాసు నీటిలో వాల్‌నట్స్‌ని నానబెట్టి ఉదయాన్నే కడిగి తీసుకోవాలి.

6 / 6
Follow us
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్

వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు

టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త