Sugar Intake: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెర తీసుకోవాలి?
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ డయాబెటిస్‌తో పోరాడుతున్నారు. కేవలం టీలో చక్కెరను తగ్గించడం వల్ల మాత్రమే డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించలేం. చక్కెరను ప్రతిరోజూ వివిధ మార్గాల్లో వినియోగిస్తుంటాం. కొన్నిసార్లు స్వీట్లు, ఇతర ఆహారాల్లో కూడా చక్కెరను కలుపుతుంటారు..