AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami 2026: పెసరపప్పు హాల్వా ఇలా చేస్తే.. ఆ రుచికి మైమరచిపోవాల్సిందే!

Sri Rama Navami 2026: శ్రీరామనవమి పండుగ రోజు ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా వండి తింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు గిన్నెల మీద గిన్నెలు లాగిస్తూనే ఉంటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 26, 2026 | 11:06 AM

Share

ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని బాగా కడిగి మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు మొత్తం వడపోసి,  మిక్సీలో కానీ రోటిలో కానీ రుబ్బుకోవాలి.

1 / 5

ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో  5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి, అది వేడయ్యాక రుబ్బుకున్న పెసరపప్పును 
మీడియం మంటపై రంగుమారే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత దీనిలో కప్పున్నర పాలు పోసి ముద్దల్లాగా పడకుండా కలుపుతూ వీటిని బాగా ఉడికించాలి.

ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో 5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి, అది వేడయ్యాక రుబ్బుకున్న పెసరపప్పును మీడియం మంటపై రంగుమారే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత దీనిలో కప్పున్నర పాలు పోసి ముద్దల్లాగా పడకుండా కలుపుతూ వీటిని బాగా ఉడికించాలి.

2 / 5
పప్పు మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు పంచదార కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత హాల్వా లాగా అవుతుంది.

3 / 5

ఇక ఇప్పుడు వేరే పాన్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి 4 జీడిపప్పు, 5 కిస్మిస్, 4 బాదం పప్పులు వేసి వాటిని   హాల్వాలో కలపాలి. ఇంకా రుచి పెరగాలంటే  యాలకుల పొడి కూడా వేస్తే టేస్ట్ అదిరిపోతోంది.

4 / 5
హాల్వా మొత్తం గట్టిగా అయ్యాక కిందకు దించేసి తినడమే. ఆ తర్వాత వేడి వేడిగా తింటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది. ఈ రెసిపీని పండుగ రోజుల్లో చేస్తే ఇంట్లో సంతోషం రెట్టింపు అవుతుంది.

5 / 5
Follow Us
బాబావంగా జోస్యం.. జూన్, డిసెంబర్ మధ్యలో కొటీశ్వరులయ్యే 4రాశులివే

ఆది వారం రోజే జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!

కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో..

ఈ 5 వస్తువులను దానం చేయకండి.. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట

బక్రీద్ వేడుక:జంతు బలికి బదులు మేక కేక్ కట్ చేసిన ముస్లిం కుటుంబం

టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీకి మూహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

అరటి పండ్ల దోసె.. తింటే, ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా

ఏపీ, తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ ప్రకటన

భూమి కొనుగోలు చేసేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..