Virushka Fitness Secrets: విరుష్క జంట ఫిట్ నెస్ సీక్ట్రెట్స్.. సింపుల్ టెక్నిక్స్.. ఓసారి చదవండి.. ఫొటోస్.

బాలివుడ్, క్రికెట్ ప్రపంచానికి సుపరిచితమైన జంట విరాట్ కొహ్లి, అనుష్క జంట. ఫిట్ గా ఉండడానికి ఎన్నో ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. వాటిలో మొదటి పది ఫిట్ నెస్ చిట్కాలతో ఫిజికల్, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండవచ్చు. ఫిట్ నెస్ అంశాలమై మనమూ ఓ లుక్కేద్ధాం..

Anil kumar poka

|

Updated on: Dec 13, 2022 | 1:24 PM

బాలివుడ్, క్రికెట్ ప్రపంచానికి సుపరిచితమైన జంట విరాట్ కొహ్లి, అనుష్క జంట.. ఇటీవలే 5వ వివాహ వార్షికోత్సవం చేసుకున్న ఈ జంట.. ఫిట్ గా ఉండడానికి ఎన్నో ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు.

1 / 12
వాటిలో మొదటి పది ఫిట్ నెస్ చిట్కాలతో ఫిజికల్, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండవచ్చు ఇన్ స్టాగ్రామ్ లో వారు జిమ్ చేస్తున్న ఫొటోలను పెట్టి అభిమానులను అలరిస్తున్నారు. విరుష్క జంట నుంచి నేర్చుకోవాల్సిన ఫిట్ నెస్ అంశాలమై మనమూ ఓ లుక్కేద్ధాం..

2 / 12
ఈ జంట తరచూ కలిసి జిమ్ చేస్తూ వెయిట్స్ ఎత్తుతూ వారి బైసిప్స్ ను కాపాడుకుంటారు.

3 / 12
ఆల్కలిన్ ఉండే ఆహారాన్ని ఎక్కువుగా తీసుకోవడం. దీని ద్వారా కడుపు తేలికగా ఉంటుంది. రోజువారి ఆహారంలో బ్రొకోలి, సీజనల్ ఫ్రూట్స్, ఆకు కూరలు వంటి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

4 / 12
జిమ్ లో ఎక్కువగా పుష్ అప్స్ చేయడం. ఈ జంట జిమ్ లో  చాలా ఎక్కువ సేపు పుషప్స్ చేస్తారు. దీని ద్వారా చేతులు కండలుదేరి ఉంటాయి. అలాగే భుజాలు, చెస్ట్ కూడా సౌష్టవంగా కనిపిస్తాయి.

5 / 12
ఈ జంట తరచూ కొండ ప్రాంతాలు సందర్శిస్తుంటుంది. దీంతో పాటు అక్కడ ట్రేకింగ్ వంటివి చేయడంతో మరింత ఫిట్ గా ఉంటారు.

6 / 12
జిమ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడం. ఇటీవల ఓ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ అనుష్క శర్మ తాను వర్క్ అవుట్ చేసే సమయంలో పెప్పి మ్యూజిక్ పెట్టుకుంటానని, దీంతో తాను జిమ్ మోడ్ లోకి వెళ్తానని చెప్పింది.

7 / 12
అనుష్క శర్మ ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో భర్త విరాట్ కొహ్లి ఇచ్చిన సపోర్ట్ అందరికీ తెలుసు. అలాగే ఆ సమయంలో వివిధ వర్క్ అవుట్స్ చేయడానికి అనుష్క విరాట్ సాయపడడం వారి ఇన్ స్టా ఫాలో అయ్యేవారికి అందరికీ తెలుసు

8 / 12
ఈ జంట విరివిగా వారి వర్క్ అవుట్ వీడియోస్ సోషల్ మీడియాలో స్టోరీస్ షేర్ చేస్తుంటారు. ట్రెడ్ మిల్ పై చేస్తున్న వీడియోస్ పోస్ట్ చేయడం ద్వారా వారి ఓర్పు, స్టామినా, బరువు తగ్గడంలో వారి కృషి తెలుస్తుంది.

9 / 12
 ఈ జంట వర్క్ అవుట్స్ సమయంలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటారు. కొహ్లి తన పోస్టుల్లో తన భార్య తనతో ఎక్సర్ సైజ్ లు చేయిస్తుందని పెడుతుంటారు. దీన్ని బట్టి వారు వర్స్ అవుట్స్ సమయంలో ఒకరినొకరు ఎంతలా ఎంకరేజ్ చేసుకుంటారో? అర్థం చేసుకోవచ్చు.

10 / 12
డైట్ ఫాలో అవ్వకుండా..కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ఈ జంట ఫిట్ నెస్ సీక్రెట్.

11 / 12
 విరాట్, అనుష్క ఉదయాన్నే లేవగానే హల్దీ తీసుకోవడంతో పాటు మిరియాలు, పసుపు అల్లంతో ఉన్న టీ ను తీసుకుంటారు.

12 / 12
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే