Ellyse Perry: పెర్రీ.. పెర్రీ లేడీ.. బ్యూటీ విత్ టాలెంట్.. ఆమె గురించి ఇంట్రస్టింగ్ విషయాలు
ఎలిస్ పెర్రీ! అంతర్జాతీయ మహిళా క్రికెట్లో టాప్ ప్లేయర్! అద్భుతమైన పేస్ బౌలింగ్, మాస్ బ్యాటింగ్‌తో మోస్ట్ ప్రామినెంట్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు విమెన్ ప్రిమియర్ లీగ్‌లో ఆర్సీబీకి ఆడుతోంది. ఆట, అందం కలబోసిన ఈ లేడీ క్రికెటర్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
