‘పింక్ రికార్డ్స్’ : ధోనీ రికార్డుకు విరాట్ కోహ్లీ బ్రేక్.. మోతేరా స్టేడియంలో మోత మోగించిన అశ్విన్, అక్షర్
India vs England: టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్ కోహ్లీ.. మరోవైపు స్పిన్నర్ అశ్విన్ 400 వికెట్ల పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కగా.. అక్షర్ పటేల్ ఆడుతున్న రెండో టెస్టులోనే 10 వికెట్లను పడగొట్టి అద్భుతం చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
