AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL2025: 25వ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. మరి పాయింట్స్‌ టేబుల్‌లో ఎవరెక్కడ ఉన్నారు?

ఐపీఎల్ 2025లో 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ధోని సారథ్యంలోని సీఎస్కే జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా, KKR మధ్యస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ ముందు, పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ టూలో ఉన్నాయి.

SN Pasha
|

Updated on: Apr 11, 2025 | 6:23 PM

Share
ఐపీఎల్‌ 2025లో 25వ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. సీఎస్‌కే కెప్టెన్‌గా మళ్లీ ధోని బాధ్యతలు చేపట్టాడు. ధోని రాకతోనైనా.. సీఎస్‌కే విజయాల బాటపడుతుందో లేదో చూడాలి. అయితే.. ఈ 25వ మ్యాచ్‌కి ముందు ఐపీఎల్‌ పాయింట్స్‌ టేబుల్‌ ఏ టీమ్‌ ఏ స్థానంలో ఎంత నెట్‌ రన్‌ రేట్‌తో ఉందో చూద్దాం..

1 / 5
తొలి రెండు స్థానాల్లో గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉన్నాయి. గుజరాత్‌ 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 పాయింట్లు, +1.413 రన్‌రేట్‌తో ఉంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓడిపోలేదు. నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లు +1.278 నెట్‌ రన్‌రేట్‌తో రెండో ప్లేస్‌లో ఉంది.

2 / 5
ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ ఉన్నాయి. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు +0.539 రన్‌రేట్‌తో ఉంది. పంజాబ్‌ కింగ్స్‌ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు +0.289 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.

3 / 5
5, 6, 7 స్థానాల్లో వరుసగా.. లక్నో్  సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల ఉన్నా్యి. ఎల్‌ఎస్‌జీ 5లో 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు +0.078 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. కేకేఆర్‌ 5లో రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో -0.056 రన్‌ రేట్‌తో ఆరో ప్లేస్‌లో ఉంది. ఆర్‌ఆర్‌ 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 4 పాయింట్లు -0.733 రన్‌రేట్‌తో 7వ స్థానంలో ఉంది.

4 / 5
అలాగే 8, 9, 10 స్థానాల్లో వరుసగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఉన్నాయి. ఈ మూడు టీమ్స్‌ సైతం 5 మ్యాచ్‌లు ఆడి ఒక్కటి మాత్రమే గెలిచి నాలుగేసి మ్యాచ్‌లు ఓడిపోయి.. 2 పాయింట్లతో ఉన్నాయి. కానీ, ఎంఐ -0.010, సీఎస్‌కే -0.889, ఎస్‌ఆర్‌హెచ్‌ -1.629 రన్‌రేట్‌తో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.

5 / 5
Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?

ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..

ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..

జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం

రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!

నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?

ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !

పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే

ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..

టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా