Ind Vs ENG: అంచనాలకు చిక్కని విరాట్ ఆలోచన.. అతన్ని మాత్రమే పక్కకు నెట్టేసిన టీమిండియా కెప్టెన్..!
ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ఓటమి చవి చూసినా.. సేమ్ జట్టును కొనసాగించాలని కోహ్లీసేన భావిస్తోంది. వరుసగా రెండు డకౌట్లు అయిన రాహుల్‌కు మరో ఛాన్స్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..